Karishma Kapoor : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఎమోషనల్ అయ్యారు. తన మాజీ భర్త సంజయ్ కపూర్ వారం రోజుల క్రితం లండన్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని దయానంద్ ముక్తిథామ్ లో నిర్వహించారు. ఇందులో కొడుకుతో పాటు పాల్గొన్న కరిష్మా.. తన మాజీ భర్త శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుక�
కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయం లోనే ఆవిడ హీరో అజయ్ దేవగణ్తో పీకల్లోతు ప్రేమాయణంను నడిపించింది. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఆపై అభిషేక్ బచ్చన్ ను ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాకపోతే ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది.
చాలా మంది ఫ్యాన్స్ నే కాదు సాధారణ జనాన్ని కూడా షాక్ గురి చేసింది హృతిక్ రోషన్ విడాకుల వ్యవహారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజానే ఖాన్ కి ఎన్నో ఏళ్ల తరువాత డైవోర్స్ ఇచ్చాడు హృతిక్. కారణాలు ఏవైనప్పటికీ అప్పట్లో సుజానే 4 వందల కోట్లు భరణంగా అడిగిందని ప్రచారం జరిగింది. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్ప�