ఓ మహిళ చనిపోయినట్లు భావించిన ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. నెల రోజుల తర్వాత అకస్మాత్తుగా ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆ మహిళ సజీవంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విషాదం నెలకొన్న ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరిసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహబ్బత్ పర్సా పంచాయతీలోని భాద్