విజయ్ దేవరకొండ కెరీర్లో తెరకెక్కుతున్న అత్యంత కీలకమైన చిత్రం ‘కింగ్డమ్’. గతంలో లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాప్స్ కారణంగా.. విజయ్ మార్కెట్ మీద చాలా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ‘కింగ్డమ్’ ద్వారా తన కెరీర్ను మళ్లీ పైకి తీసుకెళ్లాలన్న నమ్మకంతో విజయ్ అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి జె�