BSNL Q-5G: దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ 5జీ సేవలకు ‘Q-5G’ అనే పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనను బీఎస్ఎన్ఎల్ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్ షేర్ చేసిన పోస్టులో.. “మీరు పేరు పెట్టారు.. మేము నిజం చేశాం. ‘THE BSNL Q-5G – Quantum 5G’ను పరిచయం చేస్తున్నాం. మీ �