BSNL Q-5G: దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ 5జీ సేవలకు ‘Q-5G’ అనే పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనను బీఎస్ఎన్ఎల్ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్ షేర్ చేసిన పోస్టులో.. “మీరు పేరు పెట్టారు.. మేము నిజం చేశాం. ‘THE BSNL Q-5G – Quantum 5G’ను పరిచయం చేస్తున్నాం. మీ �
BSNL Recharge: ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కొనసాగే ప్లాన్లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యూయల్ సిమ్ వినియోగదారులు, తమ రెండో నంబర్‌ను తక్కువ ఖర్చుతో కొనసాగించాలనుకునే వారు దీర్ఘకాలిక ప్లాన్ల గురించి చూస్తుంటా